ఏప్రిల్5( తెలంగాణ ఎక్స్ ప్రెస్) నర్వ మండల పరిధిలో పాత ర్ చెడు గ్రామంలో బోలుబండ వారి ఉచిత అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చెన్నయ్య సాగర్ జిల్లా కార్యవర్గ సభ్యులు డి కృష్ణారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
58
previous post