Home తాజా వార్తలు వైభవంగా మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్టాపన

వైభవంగా మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్టాపన

by Telangana Express

బోధన్ రూరల్,నవంబర్25:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారి విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈకార్య క్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పోత రెడ్డి , వీడిసి అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మారెడ్డి, మంద నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment