Home తాజా వార్తలు మద్దూర్ ఎస్సైగా సి. సురేష్ గౌడ్

మద్దూర్ ఎస్సైగా సి. సురేష్ గౌడ్

by Telangana Express

నారాయణపేట జిల్లా పోలీస్

తేది:05.10.2023

నారాయణపేట జిల్లా మద్దూరు పోలీస్ స్టేషన్ నూతన SHO గా SI సి. సురేష్ గౌడ్ ఈరోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు SHO గా ఉన్న SI శ్రీనయ్య ఎస్పీ కార్యాలయం VR కు బదిలీ అయ్యారు. ఎస్సై సి. సురేష్ గౌడ్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్బి SI గా విధులు నిర్వర్తిస్తూ ఈరోజు బదిలీపై మద్దూర్ SHO గా రావడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ గౌడ్ మాట్లాడుతూ… మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చే పిర్యాదుదారులకు సమన్వయం అందిస్తూ, శాంతి భద్రతలు పరిరక్షించడానికి కృషి చేస్తానని అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టరీత్యా కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని SI గారు తెలిపారు.

  పి.ఆర్.ఓ.

ఎస్పీ.కార్యాలయం

You may also like

Leave a Comment

';