Home తాజా వార్తలు లిటిల్ ఏంజిల్స్ కిడ్స్ స్టడీస్” కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్

లిటిల్ ఏంజిల్స్ కిడ్స్ స్టడీస్” కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్

by Telangana Express

మిర్యాలగూడ జనవరి 1 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

మిర్యాలగూడ పట్టణంలో నూతనంగా నిర్మించిన “లిటిల్ ఏంజిల్స్ కిడ్స్ స్టడీస్” కేంద్రాన్ని సోమవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ప్రారంభించారు.

ప్రారంభించిన ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ మాట్లాడుతూ మన మిర్యాలగూడ పట్టణంలో ఇంతటి ఆకర్షణీయమైన సెట్స్ తో పిల్లల ఫొటో షూట్ కి ఇలాంటి స్టూడియో ఏర్పాటు చేసిన యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గంధం రామకృష్ణ, దేశిడి శేఖర్ రెడ్డి, డి సి సి ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి, అర్జున్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరావు బిఎల్ ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment