రాజాపూర్,ఫిబ్రవరి 4: నూతన ఎస్సై కె రవి ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.రాజాపూర్ మండల నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కే రవి ను శనివారం రాజాపూర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఎస్సై కు శాలువా కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.గోవర్ధన్ రెడ్డి,గోనెల రమేష్,రమేష్ రెడ్డి,నసీర్ బేగ్,వనపర్తి నరహరి,వనపర్తి రమణ,శ్యాంసుందర్ రెడ్డి,శివారెడ్డి,లక్ష్మణ్ నాయక్,శ్రీను నాయక్ లు ఉన్నారు.
ఎస్సైని సన్మానించిన నాయకులు
185
previous post