- సీతాదయాకర్ రెడ్డి , కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి శ్రీహరి సమక్షంలో
మక్తల్ నవంబర్ 05( తెలంగాణ ఎక్స్ ప్రెస్): నియోజకవర్గ పరిధిలోని భూత్పూర్ గ్రామంలో వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు దాదాపుగా 200 మంది ఆదివారం కుర్మయ్య గౌడ్, రఘుపతి రెడ్డి, బత్తెలయ్య గార్ల ఆధ్వర్యంలో కొత్తకోట సీతదయకర్ రెడ్డి మరియు మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి శ్రీహరి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది.