తెలంగాణ ఎక్స్ ప్రెస్ 19/01/24
భైంసా మండలం కేంద్రం లో ని ఏ
మ్మెల్యే రామారావు పటెల్ ను భైంసా మండలము మాహ గావ్ గ్రామ రజకులు గ్రామం లో చిట్యాల ఐలమ్మ విగ్రహావిష్కరణ, కార్యక్రమానికి ఆహ్వానిస్తూ, ఆహ్వాన పత్రిక ను ఇస్తు శాల్వ తొ సన్మానించడం జరగింది. ఇ కార్యా క్రమం లొ మాజీ సర్పంచ్ చిన్నాన్న, సర్పంచ్ రాకేశ్, రజక సంఘం నాయకులు సుంకెట. పో శెట్టి, చినన్న, బోజాన్న, సాయి, లింగన్న, ఇస్తారి, పెద్ద లింగన్న, లక్ష్మణ్, తది తరులు పాల్గొన్నారు. ఇ కార్యా క్రమం నాకు ముఖ్య అతిథిగా చిట్యాల ఐలమ్మ మనుమడు, చిట్యాల రామ చంద్ర య్య హాజరు ఔతున్నారు. కాబట్టి ఇట్టి కార్యక్రమం నకు నియోజక వర్గం లోని రజకులు, అత్యధిక సంఖ్య లొ పాల్గోని విజయ వంతం చేయ గలరు. తేది.21.01.2024.న ఆదివారం సమయం.12.గంటలకు వివిధ గ్రామ ల నుండి ప్రజలు అందరూ రావాలని అన్నారు
ఎమ్మెల్యే ను సన్మానిస్తున్న, రజక సంఘం నాయకులు
83
previous post