Home తాజా వార్తలు కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో చేరిన మైబాపూర్ నాయకులు

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో చేరిన మైబాపూర్ నాయకులు

by Telangana Express

జుక్కల్ నవంబర్ 27:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని మైబాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రేస్ నాయకులు సోమవారంనాడు కాంగ్రేస్ విడి బీఆర్ఏస్ లో చేరారు,చేరిన వారిలో ముక్య నాయకుడు చెట్టేవార్ సుభాష్ తో పాటు పలువురు ఉన్నారు,వీరికి బీఆర్ఏస్ మండల అద్యేక్షుడు మాధవ్ రావుదేశాయ్,ఎంపీపీ భర్త నీలుపాటిల్ మాఝీ AMC చైర్మన్ సాయగౌడ్ విట్టల్ రావు పాటిల్ జుక్కల్ మాజీ సర్పంచ్ బొల్లి గంగాధర్,మాజి ఎంపీపీ బాస్వంత్ షెట్కర్ బీఆర్ఏస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఏస్ యువనాయకులు సుధాకర్, సంజు,దత్తు,రమేష్,మారుతి, ఇజ్ఞేశ్శవర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment