Home తాజా వార్తలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కులకచర్ల మండల బి ఆర్ఎ స్ పార్టీ  అధ్యక్షులు  శేరి రాంరెడ్డి

వివాహ వేడుకల్లో పాల్గొన్న కులకచర్ల మండల బి ఆర్ఎ స్ పార్టీ  అధ్యక్షులు  శేరి రాంరెడ్డి

by Telangana Express

తెలంగాణ ఎక్స్ప్రెస్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి:11-12-2024

కులకచర్ల మండల విజయ్ చంద్ర ఫంక్షన్ హాల్ కులకచర్లబి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బృంగి శ్రీ శైలం తమ్ముడు కుమార్తె గారి తిరుమలాపూర్ గ్రామ మాజీ ఎంపీటీసీ వార్ల సత్యయ్య కుమారుడు కోస్గి మండలం పోత్రేపల్లి గ్రామ చెందిన సాయి కుమార్ వివాహ వేడుకలలో పాల్గొని నవ వధూవరులను ఆశీర్వదిస్తున్న కులకచర్ల మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు శేరి రాంరెడ్డి
ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి చేర్మన్ బృంగి హరికృష్ణ కృపా ఫంక్షనల్ కాంగారి ఆంజనేయులు ఈనాడు రిపోర్టర్ సురేష్ మాజీ సర్పంచ్ మొగులయ్య మాజీ ప్రధాన కార్యదర్శి గుండుమల్ల నర్సింలు బి ఆర్ ఎస్ నాయకులు బచ్చన్న మాజీ వార్డ్ నెంబర్ లక్ష్మీ వెంకట్ రాములు గ్రామ అధ్యక్షులు మొగులయ్య వై కృష్ణారెడ్డి కే కృష్ణరెడ్డి లొడ్డ నర్సింలు నాగని బిచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment