Home తాజా వార్తలు కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 57 వర్ధంతి ని ఘనంగా నిర్వహించిన కృష్ణాజి వాడిముదిరాజ్ సంఘం

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 57 వర్ధంతి ని ఘనంగా నిర్వహించిన కృష్ణాజి వాడిముదిరాజ్ సంఘం

by Telangana Express

కామారెడ్డి రూరల్ తెలంగాణ ఎక్స్ ప్రెస్ డిసెంబర్19

57వ వర్ధంతి పురస్కరించుకున్న కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామ కమిటీ
అధ్యక్షులు మామిండ్ల పెద్ద నరసయ్య మత్స్య శాఖ అధ్యక్షులు కొత్త రమేష్ లు మాట్లాడుతూ
తెలంగాణ లో హైదరాబాద్ నగరానికి ఒక దిశ నిర్దేశాన్ని చూయించిన కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ ఆనాటి తొలి మేయర్ ఒక జర్నలిస్టు ఒక పేపర్ కు అధినేత నేడు తెలంగాణ లో ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి ప్రస్తుతం ఉన్న డ్రైనేజీ వ్యవస్థ ఆనాడు తాను నిర్మించినటువంటి డ్రైనేజీ వ్యవస్థ నేటి వరకు అదే నడుస్తోంది అంటే తెలంగాణలో ముదిరాజులు ఎంత బలంగా ఎంతో మేధస్సుతో కలిగిన వారు అని ఆనాటి ప్రపంచానికి తెలియజేసిన తొలి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ అని అన్నారు కానీ నేడు తెలంగాణలో ఉన్నటువంటి ముదిరాజ్ అన్ని కుల సంఘాలు ఏకమై ముదిరాజులను బిసి (డి) నుండి బీసీ (ఏ) లోకి మార్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తీసుకువచ్చే విధంగా గ్రామాల నుండి మండలాల నుండి జిల్లా వరకు మరియు రాష్ట్రస్థాయి వరకు అన్ని సంఘాలకు ఒకే నాయకత్వం ఉండే విధంగా సంఘ నాయకులు ఆలోచించే విధంగా ముందుకు పోవాలని ముదిరాజులను ఆదుకోవాలని మత్స్యకార సొసైటీలను కల్పించాలని మత్స్యకార సొసైటీలలో ముదిరాజులకు న్యాయం కలిగే విధంగా ఉండాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో

అధ్యక్షులు మామిళ్ల పెద్ద నరసయ్య గారు పెరుమల్ల పెద్ద రాజయ్య గారు మత్స్య శాఖ అధ్యక్షులు కొత్త రమేష్ గారు ఉపాధ్యక్షుడు దాసరి నరసింహులు గారు కార్యదర్శి సంతోష్ గారు సభ్యులు చంద్రయ్య పల్లి భూమయ్య గారు తొడంగల్ భాస్కర్ గారు దాసరి నరసింహులు గారు కుల సభ్యులందరూ పాల్గొన్నారు

You may also like

Leave a Comment