రక్త దానం చేసినా కిరణ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ 29/12/24
భైంసా పట్టణం లోని ప్రభుత్వ హాస్పిటల్ యందు
జననం,మరణం రెండూ సాధించలేని మనము ఎన్ని సాధిస్తే ఏం లాభం.ఇంత టెక్నాలజీ పెరిగిన ఇంతవరకు రక్తాన్ని ఎవరు తయారు చేయలేదు.అందుకే నాది, నాది అని వదిలి పరమాత్మ ఇదంతా నీది, మీ ప్రసాదమేఅని విన్నవించుకోవాలి.మనము అనే భావన నిర్మాణం కావాలి.అప్పుడు అంతా ఈశ్వరమయం అవుతుంది..అలాంటి భావన గల వ్యక్తే *భైంసా కిసాన్ గల్లి వాసి కిరణ్ అన్నగారు.ఈరోజు అత్యవసరంగా భైంసా జి డి ఆర్ హాస్పిటల్లో రాజవ్వ అనే మహిళకు ఓ+ రక్తం కావాలి అని అనగానే వెంటనే వెళ్లి ఇప్పటి వరకు 12 వసారి* రక్తదానం చేసి మరో సారి మానవత్వం చాటుకున్నారు..ధన్యవాదములు. ఆయనకు. తెలిపారు
