Home తాజా వార్తలు శిశు మందిర్ లో కార్తీక పౌర్ణమి సప్తమి వేడుకలు

శిశు మందిర్ లో కార్తీక పౌర్ణమి సప్తమి వేడుకలు

by Telangana Express

ముధోల్, డిసెంబర్ 4(తెలంగాణ ఎక్స్ ప్రెస్ ):ముధోల్ మండల కేంద్రములోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో కార్తీక పౌర్ణమి సప్తమిని పురస్కారించుకుని పాఠశాలలో నూతనంగా తులసి మొక్క నాటి పూజలు నిర్వహించారు. అనంతరం తులసి మాత వివాహ వేడుక జరిపారు. ఈ వేడుకలో విద్యార్థులు ఇంటి నుండి పిండి దీపాలు తెచ్చి వెలిగించారు. ఆకాడమిక్ ఇంచార్జ్ స్వప్న శర్మ కార్తీక పౌర్ణమి సప్తమి వేడుకల విశిష్టను తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు సారథి రాజు, ఆచార్యులు, విద్యార్థిని, విద్యార్థులు, పాల్గొన్నారు.

You may also like

Leave a Comment