కామారెడ్డి ప్రతినిధి తెలంగాణ ఎక్స్ ప్రెస్ మార్చ్ 12
కామారెడ్డిలో ఉన్నటువంటి రౌడీ షీటర్లకు హద్దు అదుపు లేదా వీరిని సమాజంలో తిరగనివ్వకుండా చేస్తే బాగుండు అని అనుకుంటున్నా రౌడీషీటర్ల బాధితులు రౌడీ షీటర్ కంటిలో ఏదైనా ఖాళీ స్థలం కనిపిస్తే అది కబ్జా అవ్వ వలసిందే ఇంకో రౌడీ షీటర్ కొడుకు కూడా తండ్రి బాటలో నడుస్తున్నాడు అని వదంతులు తండ్రి బాటలో నడుస్తూ సెటిల్మెంట్ చేస్తున్నాడు అని సమాచారం ప్రతి రౌడీషీటర్ పై పోలీసులనిగా కరువైందా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు కొత్తగా వచ్చినటువంటి కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గారు ఇకనైనా ఇలాంటి రౌడీషీటర్లపై చర్యలు చేపట్టి అమాయక ప్రజలను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు ప్రతి నూతన అధికారి రాగానే రౌడీషీట్లను ప్రతి నూతన అధికారి ముందు హాజరు పరచడం సాయంత్రం వరకు కూర్చోబెట్టి పంపించేయడం అనేది జరుగుతూ వస్తుంది కానీ వారు బ్రతకటానికి ఎలాంటి కష్టం చేస్తున్నారు అనే దానిపై ఆరా తీస్తే బాగుండును అని ప్రజల ఆలోచన రౌడీ షీటర్ల బాధితులు చాలామంది ఉన్న పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేద్దాం అనుకున్న చేయలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని పోలీసులు గమనించి వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు రౌడీ షీటర్ల ఆగడాలు అమాయక ప్రజల వద్ద ఉన్నటువంటి అమాయకత్వాన్ని రౌడీషీటర్లు అలుసుగా తీసుకొని రౌడీషీటర్ల వద్ద ఉన్నటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ ను సృష్టించి బ్యాంకులలో లోన్లు తీసుకోవడంలో ఆరి తేరిపోయారు బ్యాంకు లోన్ తీసుకున్న తర్వాత అమాయకమైన వ్యక్తి కి లక్ష రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఇంకా నిన్ను ఎవరు డబ్బులు అడగరు ఎవరైనా వచ్చి అడిగితే నువ్వు డబ్బులు కట్టను అని చెప్పు అని ఆ అమాయకమైన వ్యక్తికి చెప్పి మిగతా డబ్బులు ఈ ముఠాపంచుకుంటుంది ఇకపోతే ఒక రౌడీషీటర్ సెటిల్మెంట్ చేసి కిరికిరిలో ఉన్న స్థలంలో జోక్యం చేసుకొని వారిని భయభ్రాంతులకు గురిచేసి కొన్ని రోజులు కామారెడ్డి నుండి బ్రతుకుతెరువు కొరకు వెళ్లిపోయాడు కొద్ది రోజుల క్రితం కామారెడ్డికి మళ్లీ రావడం అదే ముఠాతో కలిసి తిరగడం కూడా జరుగుతుంది మళ్లీ అదే బాటలో సెటిల్మెంట్స్ చేస్తున్నాడు అనే సమాచారం కూడా ఉంది ఆరోపణలు ఉన్నాయి రౌడీషీటర్లు ఖద్దర్ బట్టలు వేసుకొని రాజకీయ నాయకుల హక్కున చేరి సెటిల్మెంట్స్ దందా చేస్తున్నారు ఇంకొక రౌడీషీటర్ బ్యాంకర్లతో తప్పుడు పత్రాలను చూపిస్తూ 20 లక్షలు 40 లక్షలు ఇలా లక్షల రూపాయల చొప్పున ఫేక్ డాక్యుమెంట్లు చూయించి బ్యాంకర్ల వద్ద లక్షల రూపాయలు కాజేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది గతంలో కూడా పోలీస్ స్టేషన్లలో కూడా సదర్ రౌడీషీటర్ పై ఫిర్యాదు తప్పుడు పత్రాలు చూయించి బ్యాంకు లోన్ తీసుకొని నాకు కొన్ని డబ్బులు ఇచ్చారు అని ఫిర్యాదు చేసిన బాధితురాలు బ్యాంకు బ్రోకర్లతో కుమ్మక్కై తప్పుడు ధూపత్రాలను చూయిస్తూ 20% అమాయకమైన వ్యక్తికి 80% ఈ రౌడీ ముఠా పంచుకోవడానికి వీళ్లు ఈ రకంగా డబ్బులను బ్యాంకు ద్వారా లోన్లు తీసుకొని పంచుకుంటున్న వ్యవహారం కామారెడ్డిలో మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది మోసపోయిన సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా నలుగురు పెద్దమనుషుల సమక్షంలో కూడా ఆ డబ్బుల విషయమై ప్రతినెలా వారు కొంత కొంత కడతాము అని పూచికత రాసుకొని ఆ డబ్బులు చెల్లిస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది ప్రతి పంచాయతీలో రౌడీషీటర్ల హస్తం లేనిదే పంచాయతీ జరగటం లేదు.



భూమి పత్రాలు మాత్రం ఉంటాయి కానీ ఆ భూమి పొజిషన్లో మాత్రం ఉండదు కానీ ఆఫ్ ఫేక్ పత్రాలపై క్రయ విక్రయాలు జరుగుతూనే ఉంటాయి ఎవరైనా అయ్యా మీరు తప్పుచేసి మాకు రిజిస్ట్రేషన్ చేశారు అని అంటే వారిని అడిగితే బెదిరించి మళ్ళీ కొత్తవారిని వెతికి వాళ్ళ పేరు పైకి రిజిస్ట్రేషన్ చేసి మళ్లీ వేరే అతన్ని బలి చేస్తున్నారు ఈ రకంగా రౌడీ రాజ్యం కామారెడ్డిలో వేలుతోంది దొంగ చాటున క్రయవిక్రయాలు జరిగి అవి రిజిస్ట్రేషన్ అయిపోయినాయి కానీ పట్టించుకునే నాధుడే లేడు అని ప్రజలు లబోదిపమంటున్నారు ఒక రౌడీషీటర్ ఫేక్ పత్రాలను చూపించి ఒక వ్యక్తికి 25 లక్షల రూపాయల బ్యాంకు రుణం ఇప్పించాడు కానీ ఆ వ్యక్తికి సిబిల్ కూడా లేదు బ్యాంకర్లు రుణం ఏ రకంగా ఇవ్వగలిగారు అనేది కూడా పోలీస్ ఎంక్వైరీ లో కీలవలసి ఉంది గతంలో ఆ వ్యక్తి రౌడీ ఇజం ఎక్కువ అయింది అని పోలీసులు బెదిరించి కామారెడ్డి లో ఉండకూడదు అని చెప్పినా కూడా కొద్ది రోజులు కాముగా ఉండి మళ్ళీ కామారెడ్డిలో మకాం షురూ చేశాడు ఆ సదర్ వ్యక్తికి లోన్ ద్వారా డబ్బులు ఇప్పించి ఆ బ్యాంకుకు ఎగనామం పెట్టారు ఆ బ్యాంకర్లు బెంగళూరులో వీరిపై కేసు నమోదు చేసినట్టుగా సమాచారం అనే వదంతులు ఉన్నాయి మరి రౌడీషీటర్ల ఆగడాలు ఆగవా లేక ఈ తథాంగం అధికారులకు తెలిసి నడుస్తుందా అనే అనుమానాలు లేకపోలేవు మరి ఏ పండుగలు వచ్చినా ఆ రౌడీషీటర్లు లేనిది చెందాలు వసూలు కావు అనే విధంగా నేడు కామారెడ్డి రౌడీ రాజ్యం ఏర్పడింది ఈ రౌడీషీటర్లు ఎలాంటి పండుగలో పాల్గొనకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి అని ప్రజలు ఎదురుచూస్తున్నారు వీరి ఆగడాలకు ఏరా కేవలం అమాయక ప్రజలు బలి అవుతున్నారు కుటుంబ పంచాయతీలో కూడా వీరి ప్రమేయం లేనిదే పంచాయతీలు లేకుండా కామారెడ్డి మారిపోయింది అని జగమెరిగిన సత్యం తప్పుడు దువప్రత్రాలతో బ్యాంకు లోన్లు తీసుకోవడంలో రౌడీ షీటర్లు ఆరితేరిపోయారు వీరికి తోడుగా ఒక రౌడీషీటర్ కథ మిత్తి లకు పైసలు ఇచ్చి నూటికి 20 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి అసలు రౌడీషీటర్లు ఎంతమంది ఉన్నారు వారు ఏమి పని చేస్తున్నారు ఏమి పని చేస్తే ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఖద్దరు అంగీలు ఎక్కడినుండి వస్తున్నాయి వీళ్లకు వెనకాల ఉన్న నాయకుడు ఎవరు అనేది కూడా ఆరా తీయవలసిన సమయం నేడు కామారెడ్డిలో ఏర్పడింది వేచి చూడాలి మరి రౌడీషీటర్ల తాటతీస్తారా లేక కామారెడ్డి రౌడీ రాజ్యంగా ఉండి పోతుందా రౌడీ షీటర్ల రియల్ ఎస్టేట్ దండ కిరికిరి జాగా ఐదుగుళ్లు సమీపంలో ఇల్షిపూర్ శివార్ రామేశ్వర్ పల్లి శివార్ హౌసింగ్ బోర్డ్ శివార్ స్మశాన వాటిక సమీపంలో ఉన్నటువంటి స్థలాలపై వీరి కన్ను పడింది అంటే కతం అయినట్టే అని ప్రజలు లబోధిపమంటున్నారు ఇకనైనా అధికారులు ఈ రౌడీషీటర్ల పై చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు