Home తాజా వార్తలు దండేపల్లి ఎస్ఐ పై సస్పెన్షన్ వెయిట్ వేసిన కాలేశ్వరం జోన్ ఇంచార్జ్ తరుణ్ జోషి

దండేపల్లి ఎస్ఐ పై సస్పెన్షన్ వెయిట్ వేసిన కాలేశ్వరం జోన్ ఇంచార్జ్ తరుణ్ జోషి

by Telangana Express

మంచిర్యాల ఫిబ్రవరి 17, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): రామగుండం కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ కళ్యాణం నరేష్ పై కాలేశ్వరం జూన్ ఇంచార్జ్ తరుణ్ జోషి సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దండేపల్లి లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తు, పోలీస్ అధికారాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు అవినీతికి పాల్పడిన పోలీస్ శాఖకు చెడ్డ పేరు తెచ్చినందుకు నరేష్ ను బాధ్యతలు, విధుల నుండి తొలగిస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. రామగుండం కమిషనరేట్ పరిధి లో ఎస్ఐ నరేష్ మంచిర్యాల జిల్లా, గతంలో కన్నెపేల్లి ఎస్ఐగా విధులు నిర్వహించి, బదిలీపై నాలుగు రోజుల క్రితం దండేపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు.

You may also like

Leave a Comment