నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలో జనవరి 22 ( తెలంగాణ. ఎక్స్ ప్రస్ )రోజున కాజా పటేల్ ఇల్లు షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధం కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో 95 96 బ్యాచ్ కు సంబంధించిన క్లాస్మెంట్స్ 50 కేజీల బియ్యము మరియు బట్టలు నిత్యవసర వస్తువులు అందజేశారు క్లాస్ మెంట్లు శంకర్. ఎస్ బుజ్జన్న. గోవర్ధన్. రామ్ రెడ్డి పల్లె రాంరెడ్డి మౌలాలి నాకు ఆర్థికంగా సాయం చేసినందుకు నా క్లాస్మేట్స్ కు ధన్యవాదాలు తెలుపుతున ను మా కుటుంబ సభ్యుల తరఫున
నర్వ మండల కేంద్రంలో కాజా పటేల్ ఇల్లుసర్క్యూట్ వల్ల దగ్ధం
72
previous post