Home తాజా వార్తలు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ షండే

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ షండే

by Telangana Express

బిచ్కుంద జనవరి 23:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని పెద్దదేవడ గ్రామంలో సీనియర్ నాయకులు బస్వరజ్ దేశాయ్ కూతురు జన్మదిన వేడుకలు జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమాన్ సిందే పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించారు,

ఇట్టి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు ఎంపీపీ అశోక్ పటేల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ పటేల్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బసవరాజ్ పటేల్, బిచ్కుంద మండల బి ఆర్ ఎస్ అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్, వైస్ ఎంపీపీ రాజు పటేల్, జెడ్పిటిసి భారతి రాజు, కల్లాలి సర్పంచ్ భర్త సంజు పటేల్, స్థానిక సర్పంచ్ జంగం శివానంద్ అప్ప, బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment