తెలంగాణ ఎక్స్ ప్రెస్ 02/02/24
భైంసా మండలం కేంద్రం లో ని
రాష్ట్రం లో ఉపాధి కరువై రోడ్డున పడ్డఆటో డ్రైవర్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వంపట్టించుకో లేక పోవడం తొ ఆందోళనకు గురి అయి నిన్న ప్రజా భవన్ ముందు చేసేదేమీ లేక తన ఆటోను తగల పెట్టు కొని నిరసన తెల్పిన ఘటనలు పునరావృతం కాకుండా త్వరలోనే వీరి సమస్యలను పరిష్కారం చేసి ఆటో డ్రైవర్ ల కుటుంబాలను, రోడ్ల మీద కు రాకుండా వీరిని ఆదుకోవాల్సిన, నైతిక బాధ్యత తెలంగాణ, రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని బీసీ ప్రజా సంఘాల ద్వారా రాష్ట్రప్రభుత్వానికి, తెలియ పరచు తున్నాం, లేని పక్షంలో ఆటో డ్రైవర్ ల కుటుంబాలతో, కలిసి ఆందోళన చేపట్టే పరిస్థితి రాకుండా చూసుకోవాలని, ప్రభుత్వానికి హిందు బీసీ ఉద్యమ వేదిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ సుంకెట. పో శెట్టి అన్నారు
ఆటో డ్రైవర్ ల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ సుంకేట పోశెట్టి
58
previous post