ముధోల్14:డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండలంలోని రాంటెక్ బీఆర్ఎస్ పా ర్టీ ఎంపీటీసీ ఆత్మ స్వరూప్,మచ్కల్ ఉప సర్పంచ్ కరీంతో పాటు 50 మం ది కార్యకర్తలు గురువారం బైంసా పట్ట ణంలోని కమల జిన్నింగ్ ఫ్యాక్టరీలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ సమక్షంలో పార్టీ కండువాను కప్పుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపిటిసి ఆత్మ స్వరూప్ మాట్లా డుతూ .బీఆర్ ఎస్ పార్టీ వ్యవహార శైలి నచ్చక అధి కార పార్టీ అయినా కాం గ్రెస్ పార్టీలో చేరినట్లు, పార్టీ పటిష్టతకు కార్యకర్తలతో కలిసి బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు