బోధన్ రూరల్,నవంబర్1:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)ఎడపల్లి మండలంలోని తానకలాన్ గ్రామానికి చెందిన 40 మంది యువకులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి సమక్షంలో బిజెపి పార్టీ లో చేరారు.వీరికి ఆయన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బిజెపి లో చేరిక
43