90లక్షల రూపాయలతో చేపట్టిన సిసి రోడ్ల పనుల పరిశీలన..
మేయర్ మేకల కావ్య..
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ ఆగస్టు 24: (తెలంగాణ ఎక్స్ ప్రెస్):జవహర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 15వ డివిజన్ శాంతి నగర్ లో హెచ్ఎండిఏ నిధులు 90లక్షల రూపాయల తో చేపట్టిన సి సి రోడ్డు పనులను సమీక్షించి కాంట్రాక్టర్ కు పలు సూచనలు చేసిన మేయర్ మేకల కావ్య.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏ ఈ రాజశేఖర్,డివిజన్ నాయకులు,నాగ భూషణం, కాంట్రాక్టర్ రాజశేఖర్, మున్సిపల్ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.
