ఫిబ్రవరి 19(తెలంగాణ ఎక్స్ప్రెస్) అశ్వారావుపేట నియోజకవర్గం*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, పట్వారిగూడెం గ్రామం* లో ఇటీవలే వివాహం జరిగిన *వాసం శ్రీను గారి కుమారుడు వాసం వేణు దంపతులకు* శుభాకాంక్షలు తెలియజేసిన… అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవ శ్రీ జారె ఆదినారాయణ గారు*ఈ కార్యక్రమంలో మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు, అభిమానులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
కొత్త పెళ్లి జంటను ఆశీర్వదించిన జారే
64