Home తాజా వార్తలు 21 న జరిగే జన సమితి పార్టీ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి

21 న జరిగే జన సమితి పార్టీ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి

by Telangana Express

హుజూర్ నగర్ జనవరి 18 :-
తెలంగాణ ఎక్స్ ప్రెస్

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లో చింతలపాలెం మండలంలో జన సమితి పార్టీ ము ఖ్య కార్యకర్తల సమావేశము ఏర్పా టు చేయడం జరిగింది సమావేశా నికి తెలంగాణ జన సమితి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వ ర్యంలో జరిగే విభజన హామీలు పైన జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి ఈ సందర్భంగా అవినీతి మాయమైన నియంతను గద్దెదిం చి న తెలంగాణ ప్రజలకు జేజేలు తెలు పుతూ రాష్ట్ర విభజన హామీలు అ మలు చేయాలని కేంద్ర ప్రభుత్వ వివ క్షతపై రాష్ట్ర సదస్సు తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో జనవరి 21న హైదరాబాదులోనే మోక్షంగుం డ విశ్వేశ్వరయ్య భవన్ లో జరిగే సదస్సును జయప్రదం చేయాలని వారు అన్నారు రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అవుతున్న విభజన హామీ లు కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయించడంలో విఫలం చెందిన టి ఆర్ఎస్ పార్టీ అధికారాన్ని తమ సొం త రాజకీయ ప్రయోజనాలకు వాడు కొని రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చే సిందని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అదే ధోరణి అవలంబించడం ద్వారా రాష్ట్రానికి రెండు పార్టీల అ న్యాయం చేశాయని ఇప్పటికైనా కేం ద్ర ప్రభుత్వ విభజన చట్టంలో ఇచ్చి న హామీలైన కృష్ణా జలాల్లో తెలంగా ణకు రావాల్సిన న్యాయమైన వాటా తేల్చాలి ఉద్యోగుల విభజన పూర్తి చేసి తెలంగాణ ఉద్యోగులను వెన క్కి పంపాలి అన్నారుపెండింగ్లో ఉన్న రాష్ట్రస్థాయి సంస్థలను ఆస్తులను వి భజించాలి. రాష్ట్రంలో హర్టికల్చర్ యూనివర్సిటీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బ య్యారం ఉక్కు ఫ్యాక్టరీని కాజీపే టలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తక్షణమే ఏర్పాటు చేయాలి అనే డిమాండ్లతో రాష్ట్రస్థాయి సదస్సు టీజేఎస్ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం సా ర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇట్టి సదస్సుకు హుజూర్నగర్ నియోజక వర్గంలోని యువత, మేధావులు జ న సమితిగ పార్టీ కార్యకర్తలు ఉద్య మకారులు భారీ ఎత్తున హాజరై విజ యవంతం చేయాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ యువ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి వెంకటరెడ్డి, యువజన సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ భిక్షం నాయక్, మహిళ సంఘం జిల్లా అధ్యక్షురాలు మేరెడ్డి లక్ష్మీ,మురళి, పార్టీ జిల్లా ఉ పధ్యక్షుడు చందు నాయక్, విద్యార్థి జన సమితి జిల్లా కార్యదర్శి మురళి నాయక్ సుజాత యువ జన సమి తి నాయుకులు కాటిబోయిన గోపి, సురేష్, మహేష్ గోపాల్ నరేష్ ఆకా ష్ పాలుగోన్నారు

You may also like

Leave a Comment