ఘట్కేసర్,డిసెంబర్ 10(తెలంగాణ ఎక్స్ ప్రెస్)మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని గురుకుల కళాశాల మైదానంలో చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సీఎం కప్ టోర్నమెంట్ లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీపట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి జిల్లా కలెక్టర్ గౌతమ్, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి టిపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్,మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్ రెడ్డి, డీసీసీ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి,మాజీ జిల్లా పరిషద్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్ర రెడ్డి ఏ డిడి ఎల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి,డిడిఓ సైదులు, బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, మాజీ సర్పంచి అబ్బాసాని యాదగిరి యాదవ్ మునిసిపల్ కమిషనర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కప్ క్రీడాపోటిలను ప్రారంభించిన ఐటి మంత్రి శ్రీధర్ బాబు…
7