Home తాజా వార్తలు నియామక పత్రం అందజేత

నియామక పత్రం అందజేత

by Telangana Express

హుజూర్నగర్ నవంబర్ 4:-
తెలంగాణ ఎక్స్ ప్రెస్

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన కొండ హరీష్ గౌడ్ ని భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి గా నియామకం చేయడం జరిగింది ఈ నియామకంను జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా శ్రీలత రెడ్డి చేశారు. జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి మాట్లాడుతూ కొండ హరీష్ గౌడ్ హైదరాబాద్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలలో సుమారు 10 సం. రాలు పార్టీ కోసం పూర్తి సమయ కార్యకర్తగా పనిచేశారని అతనిని జిల్లా కార్యదర్శి గా నియమించడం ద్వారా పార్టీకి చాలా ఉపయోగకరం గా ఉంటుందని అన్నారు కొండ హరీ ష్ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మ కంతో ఈ బాధ్యతనిచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పార్టీకో సం శాయశక్తులా పనిచేస్తానని తెలి పారుఈ కార్యక్రమంలో నియోజక వర్గ ప్రభారి ఈవి రమేష్, విజయ్ భాస్కర్ రెడ్డి, గంగిపల్లి స్వామి, గుండెబోయిన వీరబాబు, పత్తిపాటి విజయ్, అంబళ్ళ నరేష్, మస్తాన్ రెడ్డి ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment