చింతలపాలెం డిసెంబర్ 31 : –
తెలంగాణ ఎక్స్ ప్రెస్
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో వివిధ ఎత్తిపోతల పాత వెళ్లటూర్ గ్రామం వద్ద నిర్మిం చిన శివ గంగ ఎత్తిపోతల పథకం ను పరిశీలించిన ఇరిగెషన్ డిపార్ట్మెంట్ చీఫ్ యింజనేర్ రమేష్ బాబు ఇ లి ఫ్ట్ కు సంబంధించిన అనేక సమస్య లను రైతులు రమేష్ బాబు కు వివ రించటం జరిగింది పై పులైను కింద సరైన బెడు లేకపోవటం వలన లేవ ల్గా పైపు లైను వేయకపోవడం వలన గత కాంట్రాక్టర్ బిఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు పనిచేసిన కాంట్రాక్టర్ నిర్లక్షం వలన వరసగా పైపులు లిక వుతున్నాయి అని రైతులు వివరం గా చేపడం జరిగింది అదేవిధంగా మోటర్ ల సమస్యలు పంటపొలలా లో లికులగురించి చెపటం జరిగింది అన్ని సమస్యలు విన్నచీఫ్ ఇంజనీర్ త్వరలో సమస్యలు అని పరిష్కారం చేస్తానని హామీ ఇవటం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఇరిగెషన్ యసి డి ఇ ఏఈ రైతు నాయకులు మోర్త ల నాగిరెడ్డి విజయలక్ష్మి వెంకటరెడ్డి సైదేశ్వరావు కొండారెడ్డి నరేందర్ రెడ్డి లక్ష్మారెడ్డి ఇంద్రారెడ్డి సీతా రెడ్డి సంజీ వ రెడ్డి సైదులు స్వామ్య శ్రీను జని మియ గోవర్ధన్ రెడ్డి ఇబ్రహీం రైతు లు పాల్గొన్నారు