చింతల పాలెం డిసెంబర్ 3 తెలంగాణ ఎక్స్ ప్రెస్
సూర్యపేటచింతలపా లెం మండల కేంద్రంలో వికలాంగులజిల్లామహి ళా అధ్యక్షురాలు నరాల రాజ్యలక్ష్మి ఏర్పాటు చే సి నటువంటి అంతర్జాతీ య వికలాంగులదినోత్స వం కార్యక్రమానికి ము ఖ్యఅతిథిలుగా చింతల పాలెం ఎస్సై అంతిరెడ్డి చింతలపాలెం మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నందిరెడ్డి ఇం ద్రారెడ్డి పాల్గొన్నారు అ నంతరం ఈ కార్యక్రమా న్ని ఉద్దేశించి వారు మా ట్లాడుతూ ఎన్నో అవరో ధాలను కష్టాలను ఎదు ర్కొంటూజీవితాన్నిజయ స్తూ మనందరికీ స్ఫూర్తి నిస్తున్న వికలాంగులకు మనం చేయూతనిస్తూ వారిని అభిమానించాల ని కోరారు ఈ సందర్భం గా కేక్ కట్ చేసి వచ్చిన టువంటి వికలాంగుల కు వృద్ధులకు పండ్లు స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వీర బాబు సురేందర్ రఫీ పిచ్చయ్య పాల్గొన్నారు