పంచాయతీ ఈవో ఆన్వర్ ఆలీ
ముధోల్:22జూలై(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండల కేంద్రమైన ముధోల్ లోని ఆయా వార్డుల్లో గ్రామపం చాయతీ ఈవో ఆన్వర్ఆలీ ఆ ధ్వర్యంలో పారిశుద్ధ్య పనుల ను మంగళవారం ముమ్మరం గా చేపట్టారు. మురికి కాలువ లను శుభ్రం చేసి చెత్త చెదా రాన్ని తొలగించి మట్టిని డంపిం గ్ యార్డ్ కు తరలిస్తున్నారు. ఇంటింటా వచ్చే ట్రాక్టర్ లో తడి పొడి చెత్తను వేయాలన్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ వంతు బాధ్యతగా గ్రామపం చాయతీ సిబ్బందికి సహకరిం చాలని కోరారు. చెత్తను మురు గు కాలువల్లో వేయకుండా చె త్త బండి లోనే వేయాలని సూ చించా రు.ప్రజల సహకారం తో పారి శుద్ధ్య పనులను యు ద్ధ ప్రాతి పదికన పూర్తి చేయ డానికి త మ వంతు గా కృషి చేస్తామ న్నారు. ఇప్ప టికే వార్డుల వారీ గా మురుగు కాలువలను శు భ్రం చేసే పనులు చేపట్టడం జరిగిందని వెల్ల డించారు. ప్రజలకు ఇ బ్బందులు కలగకుండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.
