Home తాజా వార్తలు ఫీల్ స్లెడ్జ్ ట్రీట్మెంట్,అనిమల్ బర్త్ కంట్రోల్ ప్లాంట్ మరియు కంపోస్ట్ షెడ్ పనుల పరిశీలన

ఫీల్ స్లెడ్జ్ ట్రీట్మెంట్,అనిమల్ బర్త్ కంట్రోల్ ప్లాంట్ మరియు కంపోస్ట్ షెడ్ పనుల పరిశీలన

by Telangana Express

1.5 కోట్ల ప్రత్యేక నిధులు..

మేయర్ మేకల కావ్య.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ ఆగస్టు 24:(తెలంగాణ ఎక్స్ ప్రెస్):జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 70/P సర్వే నంబర్ లో రూ.1.50 కోట్ల ప్రత్యేక నిధులతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫీకల్ స్లెడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్,అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ మరియు కంపోస్ట్ షెడ్ ల నిర్మాణ పనులను పర్యవేక్షించిన మేయర్ మేకల కావ్య.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, ఇంజనీరింగ్ సిబ్బంది,టౌన్ ప్లానింగ్ సిబ్బంది,కాంట్రాక్టర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

You may also like

Leave a Comment