బిచ్కుంద డిసెంబర్ 12:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
పెండింగ్ లో ఉన్న 4 డిఏలు, పి ఆర్ సి, పెండింగ్ బకాయిలు చెల్లించాలని హైదరాబాదులోని ఈ నెల 17వ తేదీన ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రాంతం ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ బిచ్కుంద డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో ధర్మాగ్రహ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా బిచ్కుంద మండల ప్రధాన కార్యదర్శి సందీప్ జిల్లా ఉపాధ్యక్షులు వేద్ ప్రకాష్, జిల్లా కార్యదర్శి రచ్చ శివకాంత్, రాజ్ కుమార్, సంఘమేశ్వర్, ఉపాధ్యాయులు శ్యామ్ సుందర్, ప్రతాప్ సింగ్, మనోహర్, వైజయంతి మాల, బ్రహ్మం, అన్సార్ ఘోరి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.