( తెలంగాణ ఎక్స్ ప్రెస్) డిసెంబర్… 11
నర్వ మండలం పాతర్చేడు గ్రామంలో ప్రజాపాలన ప్రజా విజయవత్సవాలలో భాగంగా CM – CUP తెలంగాణ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభోత్సవం సందర్భంగా పాతర్చేడ్ గ్రామం ZPHS హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జిల్లా క్రీడా శాఖ అధ్యక్షులు వెంకటేశ్వర్.మరియు నర్వ మండల MPDO,MRO, SI కురుమయ్య.మరియు గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి.అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు & ఉపాధ్యాయుల బృందం, మండలాలలో వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు PT ఉపాధ్యాయులు అదేవిధంగా గ్రామ నాయకులు బోలుబండ వెంకటేష్, లంకాల మహేష్, Ex సర్పంచ్ వెంకటయ్య, SS రాములు సార్, K శ్రీనివాసులు గౌడ్, K శ్రీనివాసులు చారి, లందకాడి మన్యం ,K రాఘవేందర్ గౌడ్, B శివ తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది