Home తాజా వార్తలు శివాలయం ప్రారంభోత్సవం

శివాలయం ప్రారంభోత్సవం

by Telangana Express

లోకేశ్వరం ఫిబ్రవరి 22
(తెలంగాణఎక్స్ ప్రెస్)
లోకేశ్వరం మండలం ఎడ్దూర్ గ్రామంలో
ఈ రోజు నూతనంగా నిర్మించిన శివాలయం ప్రారంభోత్సవంలో నిర్మల్ జిల్లా మాజీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గడ్డి విఠల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు
కార్యక్రమంలో నిర్మల్ జిల్లా మాజీ బిఆర్ఎస్ పార్టీ గడ్డి విఠల్ రెడ్డి,
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్, పిఎసిఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, వైస్ చైర్మన్ గంగాధర్, మాజీ సర్పంచ్ లక్ష్మణ్ పటిల్, పిఎసిఎస్ డైరెక్టర్ బండి ప్రశాంత్, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment