సైదాపూర్ నవంబర్ 10
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
సైదాపుర్ మండల కేంద్రంలో హుజురాబాద్ హుస్నాబాద్ ప్రధాన రహదారిపై మానవహారం గా ఏర్పాటై పీవీ హుజురాబాద్ జిల్లా సాధన జేఏసీ కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో భీమోజు సదానందం మాట్లాడుతూ హుజురాబాద్ జిల్లాకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ జిల్లా ఏర్పాటు చేయటంలో నాయకులు నిర్లక్ష్యంతోనే హుజురాబాద్ జిల్లా ఏర్పాటు ఆలస్యమైందని ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు హుజురాబాద్ జిల్లా ఏర్పాటుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు సైదాపూర్ బిఆర్ఎస్ ఎం పి టి సి ఓదెలు జేఏసీ కన్వీనర్,కో కన్వీనర్
పొడిసెట్టి వెంకటరాజం మాజీ ఎంపీపీ కామిని వీరేశం సైదాపూర్ మరియు హుజురాబాద్ జిల్లా సాధన జేఏసీ సైదాపూర్ మండల జేఏసీ కన్వీనర్ల మాజీ సర్పంచ్ నమ్మిండ్ల రవీందర్ మోరే సతీష్ కొత్త ప్రభాకర్ రెడ్డి గున్నాల కృష్ణమూర్తి గొల్లపల్లి యాదగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి సందీప్ బీజేవైఎం నాయకులు నెల్లి శ్రీనివాస్ గొల్లపల్లి కనకయ్య గొల్లపల్లి రాజయ్య కంకనాల చంద్రారెడ్డి దాసరి రవీందర్ మాజీ ఉపసర్పంచ్ అధిక హుజురాబాద్ జిల్లా సాధన కమిటీ నాయకులు అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.