బోధన్ రూరల్,ఫిబ్రవరి13:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) జిల్లా సీఆర్పీల సంఘం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను బోధన్ ఎంఈఓ నాగనాథ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు విజయ్, బోధన్ మండల సిఆర్పిలు బాబు, శివానందం ,రేఖ, స్వర్ణలత,యూసుఫ్, ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ నాగేష్, కంప్యూటర్ ఆపరేటర్ మానస, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సీఆర్పీల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
80
previous post