సైదాపూర్ నవంబర్ 16
(తెలంగాణ ఎక్స్ ప్రెస్,)
బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ గెలుపు కొరకై సైదాపూర్ మండలంలోని
భూతు
కమిటీ సభ్యులు పెరిక పల్లి గ్రామంలోని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ మేనిఫెస్టోలో ఉన్న అంశాలను ప్రజలను అర్థమయ్యే విధంగా వివరించి కెసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా ఐదు లక్షల బీమా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి దివ్యాంగులకు నెలకు 6000 పెన్షన్ వృద్ధులకు 5016ల పెన్షన్ పెంపు రైతుబంధు ప్రతి ఎకరాకు 16 వేల మహిళా సమైక్య భవనాలకు రాష్ట్రంలో ప్రాధాన్యత జర్నలిస్టులకు వైద్య భీమా సౌకర్యం 13 లక్షలు కేసీఆర్ ఆరోగ్య రక్ష కింద 15 లక్షల బీమా పరిమితిని 15 లక్షల పెంపు సౌభాగ్య లక్ష్మి కింద పేద మహిళలకు అర్హులైన వారికి సౌభాగ్య లక్ష్మి క్రింద 3000 జీవన భృతి గ్యాస్ సిలిండర్ ధర400 రూపాయలకే అగ్రవాణ పేదలకు గురుకుల పాఠశాలలో మైనార్టీ సంక్షేమం కోసం మైనార్టీ గురుకుల పాఠశాలతో పాటు జూనియర్ కాలేజీలు జూనియర్ డిగ్రీ కాలేజీలు అప్లికేట్ ఎడిషన్ సిపిఎస్ ఉద్యోగులకు ఓపిఎస్ వర్తింపు అసైన్డ్ భూములకు ఆంక్షలు ఎత్తివేత అన్నపూర్ణ పథకం కింద అందరికీ సన్న బియ్యం పంపిణీ.ఇంటింటి ప్రచారంలో కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించిన సంక్షేమ పథకాలను వివరించి సారు కేసీఆర్ గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేసిన కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పిల్లి కొమురయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారం కు ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ బత్తుల కొమురయ్య ఉపసర్పంచ్ పోతరాజు శ్రీనివాస్ బిక్షపతి యూత్ నాయకులు పోతరాజు రమేష్ సంఘ కుమార్ సీనియర్ నాయకులు సిరంశెట్టి సత్తయ్య తిప్పని దేవేందర్ మహిళా నాయకురాలు తిప్పని సుభద్ర లక్కర్సు పద్మ చింతం రేష్మ కాని గంటి వనజ పెట్టం పద్మ కానుగంటి శ్రీనివాస్ రాజు వెంకటేష్ హరీష్ పెద్ద ఎత్తున గ్రామంలో జరిగిన ప్రచారంలో పాల్గొని టిఆర్ఎస్ అభ్యర్థి వోడితల సతీష్ కుమార్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు