Home తాజా వార్తలు కీర్తిశేషులు పవార్ అనసూయబాయి జ్ఞాపకార్థ

కీర్తిశేషులు పవార్ అనసూయబాయి జ్ఞాపకార్థ

by Telangana Express

క్రికెట్ టోరణంమెంట్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ 24/01/24
భైంసా మండలం కేంద్రం లో ని
దేగాం గ్రామం లో ని క్రికెట్ టోర్నమెంట్ పోటీలను స్థానిక శాసనసభ సభ్యులు *శ్రీ పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…క్రీడలతో శారీరక దృఢత్వం మానసిక ప్రశాంతత లభిస్తాయని,యువత చదువులతో పాటు క్రీడలలో రాణించాలని కోరారు. మొదటి బహుమతి 30000/ ద్వితీయ బహుమతి 15000/ అందజేయబడతాయని తెలిపారు.ఇందులో భైంసా మండల జెడ్పీటీసీ సోలంకి భీమ్ రావ్ మాజీ జెడ్పీటీసీ పండిత్ రావు మాజీ ఎంపీపీ రమణ రావు సీనియర్ నాయకులు వేంగల్ రావ్ చందర్ పటేల్ , బిజెపి నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు, యువకులు, ఉన్నారు.

You may also like

Leave a Comment