Home తాజా వార్తలు జగదేవపూర్ మండలంలో
కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ లో చేరికలు,

జగదేవపూర్ మండలంలో
కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ లో చేరికలు,

by Telangana Express

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎఫ్.డి.సి చెర్మెన్ ప్రతాప్ రెడ్డి.

జగదేవపూర్: 02 (తెలంగాణ ఎక్స్ప్రెస్)

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ జనరాంజక పాలన చూసి బీఆర్ ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.మండల పరిధిలోని మునిగడప గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు 40 మంది బుధవారం స్థానిక సర్పంచ్ బాలక్ష్మి ,స్థానిక ఎంపీటీసీ కిరణ్ గౌడ్,మండల పిఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి,మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు,వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

You may also like

Leave a Comment