Home తాజా వార్తలు ఇంటి పన్నును సకాలంలో చెల్లించాలి

ఇంటి పన్నును సకాలంలో చెల్లించాలి

by Telangana Express

ముధోల్:13డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ప్రతీ ఒక్కరు తమ ఇంటి పన్ను సకా లంలో చెల్లించాలని గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ అన్నారు. శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇంటి యజమానులు ఇంటి పన్నుల ను చెల్లించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు తమ ఇంటి వార్షిక ట్యాక్స్‌ను సకాలంలో చె ల్లించి పంచాయతికి సహకరించాలని కోరారు. గ్రామంలో నెలకొన్న పారిశు ద్ధ్య సమస్యల పైన ప్రత్యేక దృష్టి సా రిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఏ వైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సత్వరమే పరిష్క రించే విధంగా చూస్తానన్నారు.

You may also like

Leave a Comment