మండల యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళపల్లి నాగరాజు
తుంగతుర్తి( తెలంగాణ ఎక్స్ ప్రెస్) డిసెంబర్ 20
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన
బిజెపి సీనియర్ నాయకులు కేంద్రహోం మంత్రి అమిత్ షా
దేశ ప్రజలందరికి వెంటనే క్షమాపణ చెప్పాలితన పదవికి రాజీనామా చెయ్యాలి ఈ విషయాన్ని తీవ్రంగా ఇస్తున్నట్లు యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళపల్లి నాగరాజు అన్నారు
రాజ్యాంగాన్ని రచించిన నవ భారత నిర్మాత అభినవ అంబేద్కర్
అన్ని సామాజిక వర్గాల కోసం ఆలోచించేవారు ,తప్పా ఏనాడు
మిలా మూర్ఖపు ,మతోన్మాదం ,కులపిచ్చి లాగ ఏరోజు కూడా అసభ్య పదజాలంతో దూషించలేదు ..నిండు సభలో అంబేద్కర్ గారిని అవమాన పరిచిన మీరు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు
