Home తాజా వార్తలు త్యాగాల చరిత్ర పోరాటా ల చరిత్ర ఎర్ర జెండాది

త్యాగాల చరిత్ర పోరాటా ల చరిత్ర ఎర్ర జెండాది

by Telangana Express

చింతలపాలెం డిసెంబర్ 26 తెలంగాణ ఎక్స్ ప్రెస్

భారత కమ్యూనిస్టు పా ర్టీ(సీపీఐ)100వఆవిర్భా వ దినోత్సవం సందర్భం గా సూర్యాపేట జిల్లాచిం తలపాలెం మండల కేం ద్రంలోని సోమిరెడ్డి వెంక టరెడ్డి స్మారక భవనం సి పిఐ కార్యాలయం వద్ద సిపిఐ జెండాను జిల్లా కా ర్యవర్గ సభ్యుడు ఉస్తెల నారాయణరెడ్డి ఆవిష్క రించారు అనంతరం నా రాయణరెడ్డి మాట్లాడు తూ సిపిఐ పార్టీ 100సం వత్సరాల ఆవిర్భావ ది నోత్సవం సందర్భంగాపా ర్టీ శ్రేణులకు శుభాకాంక్ష లు తెలియజేస్తూత్యాగా ల చరిత్ర పోరాటాల చరి త్ర కలిగిన సిపిఐ పార్టీ జెండా పట్టుకొని నిరంత రం పేద ప్రజల పక్షానపో రాడుతామని అన్నారు బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం పోరా డేది కేవలంసిపిఐజెండా మాత్రమేనని అట్లాంటి ఎర్రజెండా వంద సంవ త్సరాలు పూర్తి చేసుకోవ డం అందులో అనేకత్యా గదనులతో నిండిన వార సత్వ పోరాటాన్ని ఉనికి పుచ్చుకొని ముందుకున డవాలని ఓట్లు సీట్లు ఎ త్తుల చిత్తుల ప్రలోభాల కు లొంగకుండా రాగద్వే షాలకు అతీతంగా కుల మతలకు ప్రాంతాలకుఅ తీతంగా పోరాడేది పోరా డుతున్నది కేవలంసిపిఐ మాత్రమే నని అన్నారు అనంతరం 100వ ఆవి ర్భావ దినోత్సవ సంద ర్భంగా కేక్ కట్ చేసి మి ఠాయిలు పంచిపెట్టి శు భాకాంక్షలు తెలిపారుఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి చిం తిర్యాల గ్రామ శాఖ కా ర్యదర్శి దొంగల అంక రా జు సిపిఐ నాయకులుగో నె లక్ష్మీ అంకయ్య చిత్త లూరి వీరబాబు షేక్ జి యాలుద్దీన్ అబ్దుల్ భా ష భుక్యా రామారావు, తాళ్లూరి శ్రీనివాస రావు భీమిశెట్టీ సత్యనారాయ ణ తాళ్లూరి సత్యం బాల చంద్రుడు తోకల సైదు లు గొంగరెడ్డి వెంకట రె డ్డి గంధం కొండ మంగ య్య మహ్మద్ ఖాసిం రా వుల నరసయ్య చిత్తలూ రు పుల్లయ్య, భీమిశెట్టి కృష్ణమూర్తి మైబు మా హమ్మద్ జాని అఫ్జల్ న ర్సయ్య నాగేశ్వరావు రా మారావు చిలక యేసు అంజయ్య ఎల్లయ్య శ్రీ ను కోటిరెడ్డి వీరబాబు సాయి బాలు సింహాద్రి పాల్గొన్నారు

You may also like

Leave a Comment