Home తాజా వార్తలు టేక్మాల్ లో ని ముస్లిం సుష్మానవాటికలో హైమాస్ లైట్లు ప్రారంభం

టేక్మాల్ లో ని ముస్లిం సుష్మానవాటికలో హైమాస్ లైట్లు ప్రారంభం

by Telangana Express

ఫిబ్రవరి 17( తెలంగాణ ఎక్స్ ప్రెస్)టేక్మాల్ మండల కేంద్రంలో
ఎంపీ బిబి పాటిల్ ద్వారా ఇచ్చిన రెండు హైమాస్ట్ లైట్లను టేక్మాల్ దర్గా పీఠాధిపతి హాజ్రాత్ సయ్యద్ అహ్మద్ నూరుల్లా హుసేని ఖాద్రి గారు ప్రారంభం చేశారు
ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా మైనారిటీ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎం డబ్ల్యూ ఎస్ అధ్యక్షులు ఎం ఏ సలీమ్, టేక్మాల్ మండల బి ఆర్ ఎస్ అధ్యక్షులు భక్తుల వీరప్ప, సీనియర్ నాయకులు చింత రవి,నాయకోటి భాస్కర్,మాజీ ఎంపీటీసీ సిద్దయ్య, నాయకులు గోవిందాచారి,సత్యం,తాజా మాజీ గ్రామ పంచాయతీ సభ్యులు సలావుద్దీన్, సయ్యద్ వసీమ్, నాయకులు అలీమ్, జమీరు తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment