మిర్యాలగూడ మార్చి 13 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ముదిరాజ్ మహాసభ నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్చార్జ్ మురళి ముదిరాజ్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం మురళి ముదిరాజ్ మిర్యాలగూడలో విలేకరులతో మాట్లాడుతూ
తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దీనికోసం కృషి చేసినటువంటి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్, మంత్రివర్గ సహచరులకు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నీలం మదు ముదిరాజ్ లకు అందరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలను తెలియజేశారు.
ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు పట్ల హర్షం: మురళి ముదిరాజ్
106
previous post