బోధన్ రూరల్,జనవరి 12:(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
బోధన్ పట్టణంలో టిజివిపి ఆధ్వర్యంలో బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలె నాగేష్ అధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో శశిధర్,శివ,విద్యార్థులు పాల్గొన్నారు.
