Home తాజా వార్తలు ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Telangana Express

మేళ్లచెరువు జనవరి 1 తెలంగాణ ఎక్స్ ప్రెస్

సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు శివరాత్రి జాతర ఘనంగానిర్వహించేందు కు ఇప్పటి నుండే ఏర్పా ట్లు చేయాలని రాష్ట్ర నీ టి పారుదల పౌర సరఫ రాల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిఅన్నారుమే ళ్లచెర్వు శివాలయంలో వచ్చే శివరాత్రి జాతర ఏ ర్పాట్లపై సమీక్షనిర్వహిం చారు సందర్బంగా మా ట్లాడుతూ నూతనసంవ త్సరంలో శివాలయానికి రావటం దేవుడు ఆశీసు లుతీసుకోవడంఅదృష్టం గా భావిస్తా అని ప్రజలం దరికి ఆయురారోగ్యాలు కల్పించాలని సంతోషం గాజీవించాలని కోరుకుం టూ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు వచ్చే శివరాత్రి జాతర కి 5, 6లక్షల మం ది భక్తులు వచ్చే అవకా శం ఉంది కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యం కల గకుండా శానిటేషన్ త్రా గు నీటి వసతి పార్కింగ్ లాంటివి భారీగా ఏర్పా ట్లు చేయాలని అధికారు లకు సూచించారు శివా లయం రాజగోపురం కొ రకు 55 లక్షలుకేటాయిం చి పూర్తి చేశామని తెలి పారు 1994 నుండి మే ళ్లచెర్వు ప్రజలుఅత్యంత ఆత్మీయ చూపుతూ న న్ను 7 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపిగా మంత్రి గా చేసే అవకాశం కల్పిం చారని మీఅందరికి రుణ పడి ఉంటాఅని మీ అం దరూ నకుటుంబ సభ్యు లుగా భావిస్తాననిఅందు కే నూతన సంవత్సరంరో జు ఇక్కడికివచ్చాననిఈ ప్రాంత అభివృద్ధికి నిరం తరం శ్రమిస్తానని తెలి పారు ఒక్క సంవత్సరం లోనే మేళ్లచెర్వు చింతల పాలెం మండలాలో వం దల కోట్లతో అభివృద్ధి చే సానని ప్రతి ఎకరానికిసా గు నీరు అందించట మే నా జీవిత లక్ష్యం అని అ నేక కొత్త లిప్ట్ ఇరిగేషన్ స్కీం లు నిర్మించాననిపా త వాటికి మరమ్మతులు చేపించి రైతులకి సాగునీ రు అందిస్తునాన్నితెలిపా రు కొత్తలిప్ట్ కొరకుభూసే కరణ కి మానవతకోణం లో రైతులు భూములు ఇవ్వాలనివారికిఅత్యధి క ధర ప్రభుత్వం నుండి ఇపిస్తామనిఅన్నారుగుం డ్లపల్లి లిప్ట్ ఇరిగేషన్ ప ని చేయటం లేదని రైతు లు మంత్రికి తెలపగా మ రమ్మతులు చేసి అందు బాటులోకి తేవాలని ఇరి గేషన్ అధికారులని ఆదే శించారు హుజూర్ నగర్ నియోజకవర్గం లో డిగ్రీ కాలేజీ నూతన బిల్డింగ్ కొ రకు 4.15 కోట్లు ఇం టర్ కాలేజీ నూతన బి ల్డిం గ్ కొరకు 7.5 కోట్లు అడ్వాన్స్ టెక్నాలజీ సెం టర్ కి 40 కోట్లు వంద ప డకల హాస్పిటల్ లో అద నపు గదులుసి టి స్కాన్ ఏర్పాటు చేశామని ప్రజ లకి ఎక్కడ ఇబ్బంది లే కుండా విద్య వైద్యం వి ద్యుత్ సాగు త్రాగు నీరు అందిస్తున్నమని అన్నా రు ఈ కార్యక్రమంలో ఆ ర్ డి ఓ శ్రీనివాసులు త హసీల్దార్ జ్యోతి దేవాల యం చైర్మన్ శంబీరెడ్డిఈ ఓ కొండా రెడ్డి వివిధశాఖ ల అధికారులు నాయకు లు పాల్గొన్నారు

You may also like

Leave a Comment