Home తాజా వార్తలు ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం

ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం

by Telangana Express

బోధన్ రూరల్,జనవరి24:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ ప్రైమరీ స్కూల్ లో జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ రాధిక మాట్లాడుతూ బాలికల హక్కుల గురించి వివరించారు.ప్రతిరోజు ఆకుకూరలు,తాజా పళ్ళు ,పాలు, రాగిజావ లాంటివి పిల్లలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ విక్టోరియా రాణి,రత్న, సరోజ, అర్చన, లక్ష్మి, పాల్గొన్నారు.

You may also like

Leave a Comment