ముధోల్,12ఫిబ్రవరి (తెలంగా ణ ఎక్స్ ప్రెస్)
మండల కేంద్రమైన ముధోల్ లోని పద్మశాలి సంఘం ఆధ్వ ర్యంలో సోమవారం మార్కండే య జయంతి వేడుకలను ఘ నంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా మార్కండేయునికి అభి షేకం పూజలు నిర్వహించి మొ క్కులు తీర్చుకున్నారు. అనంత రం భక్తులకు పెద్ద ఎత్తున అన్న దాన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో పద్మ శాలి సంఘం అధ్యక్షుడు క్యా దరి నర్సయ్య,సభ్యులు సురేం దర్, నారాయణ, లక్ష్మన్, రవి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మార్కండేయ జయంతి
63
previous post