బోధన్ రూరల్,అక్టోబర్28:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ లో ఎండి. మోసిన్ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) వ్యవస్థాపకులు, అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ 16వ వర్ధంతి పక్షోత్సవాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఓంకార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ (యు) జిల్లా కమిటీ సభ్యులు అనిల్ కుమార్, శ్రీనివాస్, సంగీత , ఉషా,సంగీత,కుమార్,రాములు రాజు,రవీందర్ రెడ్డి,పుష్ప, పుష్పలత,ఇందిరా, శివాని, శ్రీలత,చెన్నమ్మ , సుజాత, విజయ చందర్, వీరమని, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కామ్రేడ్ ఓంకార్ వర్ధంతి
56
previous post