Home తాజా వార్తలు ఘనంగా మేడే వేడుకలు

ఘనంగా మేడే వేడుకలు

by Telangana Express

బోధన్ రూరల్,మే1:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ పట్టణంలోని ఐ ఎఫ్ టి యు కార్యాలయం వద్ద మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు వరదయ్య ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సురేష్, లక్ష్మణ్ గౌడ్, గంగాధర్ గౌడ్, రాజశేఖర్, వినోద్, రాజేందర్ గౌడ్, సాయా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment