Home తాజా వార్తలు ఎమ్మెల్యే రామారావు పటేల్ కు ఘన సన్మానం

ఎమ్మెల్యే రామారావు పటేల్ కు ఘన సన్మానం

by Telangana Express


ముధోల్:05డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారి టీతో విజయం సాధించిన బీజెపి ఎ మ్మెల్యే రామారావు పటేల్ ను నియో జకవర్గ కేంద్రమైన ముధోల్ తో పాటు ల్ ఆయా గ్రామాల నుండి భారీగా కా ర్యకర్తలు సన్మానించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.దీంతో సోమ వారం భైంసా పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృ హంలో మండల కేంద్రమైన ముధోల్ కు చెందిన మాజీ జెడ్పిటిసి లక్ష్మీ నర్స గౌ డ్ ,మాజీ సర్పంచ్ గంటా శ్రీనివాస్, నా యకులు తాటివార్ రమేష్,ద శర త్, నవీన్,అనిల్,గజానంద్ లు ఎమ్మె ల్యే రామారావు పటేల్ ను ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు

You may also like

Leave a Comment