Home తాజా వార్తలు ఘనంగా విజయసాయి వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా విజయసాయి వార్షికోత్సవ వేడుకలు

by Telangana Express

బోధన్ రూరల్,మార్చ్7:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)బోధన్ పట్టణంలోని విజయసాయి ప్రైమరీ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోధన్ ఎంఈఓ నాగనాథ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణమోహన్, పి ఆర్ ఓ చక్రవర్తి, ఇంచార్జ్ ప్రసూన, హెచ్ఎం కల్పన పాల్గొన్నారు.

You may also like

Leave a Comment