Home తాజా వార్తలు ఘనంగా ప్రజా నాయకుని జన్మదిన వేడుకలు

ఘనంగా ప్రజా నాయకుని జన్మదిన వేడుకలు

by Telangana Express

ముధోల్:27నవంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండల కేంద్రమైన ముధోల్ లోని కొత్త బస్టాండ్ వద్ద ప్రజా నాయకుడు,మాజీ శాసనస భ్యులు,కాంగ్రెస్ పార్టీ నియోజ కవర్గ ఇంచార్జీ భోస్లే నారాయ ణ రావు పటేల్ 66వ జన్మదిన వేడుకలను బుధవారం ఘనం గా నిర్వహించారు.మండల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ రావుల గంగారెడ్డి ఆధ్వర్యంలో కార్యక ర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఒక రినొకరు పంచుకొ ని జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. నియోజకవర్గ ప్రజల కోసం ఎల్లప్పుడు అందుబాటు లో ఉంటూ ప్రజా సేవకై పాటు పడుతున్నారన్నారు.అ నంత రం భోస్లే గోపాలరావు కంటి ఆ సుపత్రిలో రోగులకు పండ్లు, బ్రె డ్ ప్యా కెట్లను పంపిణీ చేశా రు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిష న్ పటేల్, మార్కెట్ కమిటీ డైరె క్టర్ రామ్నాథ్, మాజీ ఎంపీటీసీ ఆత్మ స్వరూప్,సోషల్ మీడి యా కోఆర్డినేటర్ నజిమ్ హై మద్, మాజీవార్డ్ సభ్యులు అ జిజ్,నాయకులు పతంగి కిష న్,రావుల శ్రీనివాస్,పల్లె నాగే ష్, జమిల్ భాయ్, రాజేందర్ రెడ్డి,దిగంబర్,వినోద్ తో పాటు తదితరులున్నారు.

You may also like

Leave a Comment